టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలలో తడి బట్టలతో ప్రమాణం చేసిన బండి సంజయ్.!.

*యాదాద్రిలో టెన్షన్.. టెన్షన్ బండి సంజయ్*

యాదాద్రి: స్వామివారి సన్నిధిలో బండి సంజయ్

తడి బట్టలతో ప్రమాణం చేసిన బండి సంజయ్ కుమార్.

యాదాద్రిలో టెన్షన్.. టెన్షన్….

*”టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ “*

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలలో బీజేపీ లీడర్లకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం…
“యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి”* సన్నిధిలో ప్రమాణం చేశారు. గుండంలో స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలోకి వెళ్లిన సంజయ్…
సవాల్ ప్రకారం తాను ప్రమాణం చేశానని, ఇంతవరకు కెసిఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.