బండి సంజయ్ అరెస్ట్…

*కరీంనగర్‌..
కరీంనగర్‌లో బండి సంజయ్ నివాసానికి భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు.

ఉద్రిక్తత తోపులాట మధ్య బండి సంజయ్ అరెస్ట్..

బండి సంజయ్ ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనం నడిరోడ్డుపై రిపేర్..!!!!..

..
బండి సంజయ్ ను తిమ్మాపూర్ మీదుగా తీసుకెళుతుండగా ఎల్ ఎండీ సమీపంలో మొరాయించిన పోలీస్ వాహనం.

మరో వాహనాన్ని తెప్పించి బండి సంజయ్ ను అందులోకి ఎక్కించిన పోలీసులు.

ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పాలంటూ పోలీసులను కోరిన కార్యకర్తలు, కుటుంబ సభ్యులు.

సమాధానం చెప్పకుండా హైదరాబాద్ వైపుగా బండి సంజయ్ ను తీసుకెళుతున్న పోలీసులు…

వెహికల్ మార్చడం వెనక భద్రత సంబంధించినవి ఏమైనా కారణాలు ఉండొచ్చు అని కూడా మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు…