వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ ఆగ్రహం…

*వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ ఆగ్రహం*

ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ …ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీకు కులం నచ్చకుంటే, కమ్మవాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండి

చంద్రబాబు, టీడీపీని అడ్డంపెట్టుకుని కమ్మవారిని తిట్టకండి

అధికారం శాశ్వతం కాదు, రేపు మీరు కూడా మాజీ అవుతారు

ప్రతి కమ్మ వారు టీడీపీ కాదు, నేను కమ్మ వాడినే.. టీడీపీ కాదు

ఆంధ్రాకి పట్టిన అష్ట దరిద్రమా, నీ పిచ్చికి, నీ కుల పిచ్చికి నీ డబ్బు పిచ్చికి కమ్మ కులాన్ని బలిచేయాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది

చంద్రబాబుతో విభేదాలు ఉంటే ఆయనతో తేల్చుకో

విశాఖలో దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ కొనుక్కో

వ్యక్తిమీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచి చూపిస్తారు

టీడీపీ కులపార్టీ అయితే మీరెందుకు కమ్మవారికి టికెట్ ఇచ్చారు

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నావు..

అది మీకు మంచిది కాదు…