పెట్రోల్, డీజిల్ ధరలపై చర్చ జరపాలని కోరాం: భట్టి..

పెట్రోల్, డీజిల్ ధరలపై చర్చ జరపాలని కోరాం: భట్టి

కేంద్ర వ్యవసాయ చట్టాలపై సభలో చర్చ జరిపి.. కేంద్రానికి లేఖ రాయాలని బీఏసీ సమావేశంలో కోరామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చర్చ జరగాలని కోరామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 6 రోజులు బడ్జెట్‌పై చర్చ జరిగేదన్నారు. 18 రోజులు డిమాండ్‌లపై చర్చ జరిగేదన్నారు. నిబంధనలు మార్చేసి ఇష్టమున్నన్ని రోజులు