చేప మందు పంపిణీ..బత్తిని హరినాథ్ మృతి..

బత్తిని హరినాథ్ గౌడ్ మృతి

నిన్న రాత్రి 10 గంటలకు హైదరాబాద్ కవడిగుడాలోని తన నివాసంలో చేప మందు పంపిణీ చేసే హరినాథ్ గౌడ్ మృతి.

మృగశిరకార్తె ప్రారంభం రోజున ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప మందును పంపిణీ చేసే బత్తిన హరినాథ్ గౌడ్ గురువారం నాడు ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 ఏళ్లు. గత కొంత కాలంగా బత్తిన హరినాథ్ గౌడ్ అనారోగ్యంతో ఉన్నారు..