సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ కారులో చోరీ..

హైదరాబాద్‌:

సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌(bellakonda suresh) కారులో చోరీ..

కారు అద్దాలు పగలగొట్టి రూ.50వేల నగదు, 11 ఖరీదైన మద్యం బాటిళ్లు చోరీ..

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన ఆఫీసులో ఘటన…

కారు అద్దం పగలకొట్టి నగదు ఖరీదైన మద్యం సీసాలను, కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జర్నలిస్ట్ కాలనీలో జరిగినట్లుగా సమాచారాం. జర్నలిస్ట్ కాలనీలోని సాయి గణేష్ ప్రొడక్షన్ పేరుతో ఉన్న కార్యాలయం వద్ద పార్కు చేసిన బెంజ్ కారులో(car) చోరీ జరిగింది