శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో పల్లకి సేవలు..

నల్గొండ జిల్లా..

దేవరకొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ఈ రోజు సాయంత్రం పూజాకార్యక్రమలలో భాగంగా పల్లకి సేవలు నిర్వహించారు.. దీంతో భక్తులతో ఆలయ ప్రాంగణం మొత్తం కిక్కిరిసి పోయింది.. పూజలో భక్తులందరికీ ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు…..