భారత్ లొ కూడా త్వరలో భారీ భూకంపం..!!

భారత్ లొ కూడా త్వరలో భారీ భూకంపం….

ఇటీవల టర్కీ సిరియా తరహాలో భారత దేశంలో కూడా భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రరావు హెచ్చరించారు.. భూమి పొరలు నిరంతరం కొన్ని కదులుతూ ఉంటాయి.. అందులో భాగంగానే భారత్ భూభాగం కింద ఉన్న పెలెట్ ఐదు సెంటీమీటర్ల వేగంతో కదులుతోంది.. దీంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.. కొంత త్వరగా గ్రహించి ప్రాణా నష్టం ఏమీ లేకుండా చర్యలు చేపట్టవచ్చని అన్నారు.