నేడు వ్యాపార సంఘాల భారత్ బంద్‌ ..

*ఢిల్లీ*

నేడు వ్యాపార సంఘాల భారత్ బంద్‌

జీఎస్టీ నిబంధనలు సమీక్షించాలని డిమాండ్

అలాగే పెరుగుతున్న చమురు ధరలకు నిరసనగా ధర్నాలు

బంద్‌కు మద్ధతు ప్రకటించిన ట్రాన్స్ పోర్ట్ యూనియన్లు

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒకేలా ఉండేలా చూడాలని డిమాండ్

బంద్‌లో 40వేల వాణిజ్య సంఘాలు