గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచార ర్యాలీ లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్..

సూర్యాపేట లో

గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచార ర్యాలీ లో పాల్గొన్న
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
*బండి సంజయ్ కామెంట్స్*…

కళాకారులు , ప్రైవేట్ ఉద్యోగులు , విద్యార్థులు , తెలంగాణా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు , 1200 మంది అమరులు ఉద్యమం చేస్తే తెలంగాణా వచ్చింది, కేసీఆర్ వల్ల కాదు..

తెలంగాణా ఉద్యమానికి ద్రోహం చేసి ఉద్యమకారుల పై దాడి చేసిన వారిని కేసీఆర్ సంకలో పెట్టుకున్నాడు

తెలంగాణా కోసం కాళ్ళకు గజ్జె కట్టి పోరాటం చేసిన ఉద్యమకారులు ఇప్పుడు ఎక్కడికి పోయారు

కేసీఆర్ రాక్షస పాలన నుండి తెలంగాణా విముక్తి కోసం మరో ఉద్యమాన్ని బీజేపీ చేస్తుంది

గెలిచినాక అడ్రస్ లేకుండా పోయినా పల్లాను సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు

రాబోయే రోజుల్లో జీతాలు ఇచ్చే పరిస్థితే ఉండకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న కేసీఆర్
కేంద్రం ఇచ్చిన డబ్బుతో రాష్ట్రంలో కేసీఆర్ అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు
అభివృద్ధి బీజేపీ చేస్తుంటే పనులు తాము చేసినట్లు కేసీఆర్ ఫోటోలు పెట్టుకుంటున్నాడు

ప్రజా సమస్యల పై పోరాటం చేస్తున్న బీజేపీ పై లాఠీలు ప్రయోగిస్తున్న trs ప్రభుత్వం

గుర్రంపోడులో పేదల ఆస్తులను కాపాడే ప్రయత్నం చేస్తుంటే నెల రోజులుగా బీజేపీ నేతలను జైళ్ళలో పెడుతున్నారు

కోదండరాం పోటీ చెస్తీ ఆకాంక్షలు నెరవేరవు , ఓట్లు చీలిపోతాయని కోరాం

భైంసా లో హిందువుల మీద దాడి చేస్తే trs నేతలకు పట్టడంలేదు

mim పార్టీకి తలొగ్గి trs పనిచేస్తుంది

భైంసా ఇండియాలో ఉందా , పాకిస్తాన్ లో ఉందా…భైంసా కు కేసీఆర్ ఎందుకు పోవడంలేదు..

mim అరాచకాలు అడ్డుకునేది బీజేపీ మాత్రమే

ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం కష్టాలు ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధం

పోరాటం చేసి పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి

బీజేపీ గెలుపుని ఎవ్వరు ఆపలేరు