బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదు…

*బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదు…*

బండి సంజయ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేస్ నమోదు

కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేస్ నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు…

ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ (BRS) కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ (Telangana bhavan) ముందు బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సంజయ్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మహిళా ప్రజాప్రతినిధులు జాతీయ మహిళా కమిషన్‌కు (National commission for women) ఫిర్యాదు చేయడం జరిగింది.