వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తా కానీ ఇండిపెండెంట్‌గా పోటీ చేయను. తెలంగాణను హిందూ రాష్ట్రం చేయడమే నా లక్ష్యం – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

తెలంగాణను హిందూ రాష్ట్రం చేయడమే నా లక్ష్యం – బీజేపీ(bjp)ఎమ్మెల్యే రాజాసింగ్

వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తా కానీ ఇండిపెండెంట్‌గా పోటీ చేయను.

ప్రాణంపోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీల్లో చేరను… అంతేకాకుండా ఖచ్చితంగా బిజెపి అధిష్టానం తన గురించి ఆలోచిస్తుందని సరైన రీతిలో కొరకు న్యాయం జరుగుతుందని అదే పార్టీ నుండి బీఫామ్ తెచ్చుకొని ఇదే గోషామహల్ (Goshamahal) నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధిస్తానని అన్నారు… స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ తో టచ్ లోనే ఉన్నానని వారితో మాట్లాడుతున్నట్లు తెలిపారు..