అధికార పార్టీ ఎన్నో వొత్తిళ్లకు ఎన్నో బెదిరింపులకు పాల్పడ్డ కూడా… అవన్నీ తట్టుకుని నాకోసం నిలబడిన ప్రతి కార్యకర్త కు ధన్యవాదాలు….బిజేపి నాయకులు రాజ్ గోపాల్ రెడ్డి..

నల్గొండ జిల్లా..

మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలతో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమావేశం

అధికార పార్టీ ఎన్నో వొత్తిళ్లకు ఎన్నో బెదిరింపులకు పాల్పడ్డ కూడా… అవన్నీ తట్టుకుని నాకోసం నిలబడిన ప్రతి కార్యకర్త కు ధన్యవాదాలు తెలిపిన రాజ్ గోపాల్ రెడ్డి

ఇక్కడే ఉండి ప్రతి గ్రామంలోని కార్యకర్త ను కాపాడుకుంటానని హామీ ఇచ్చి… కార్యకర్తల్లో దైర్యం నింపిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి