*-బీజేపీ నేత బాబు మోహన్.*
*_ఈ సారి ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు …_*
తనకు మొదటి లిస్ట్ లో టిక్కెట్ ఇవ్వ లేదు…
పార్టీ అధ్యక్షుల కి ఫోన్ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు…
త్వరలోనే పార్టీ తన విషయంలో ఇచ్చే స్పందన ను బట్టి పార్టీలో ఉండాలా లేదా అని తుది నిర్ణయం తీసుకుంటాను ..
సోషల్ మీడియాలో నా కొడుకు కి నాకు మధ్య టికెట్ కోసం పోటీ అని తప్పుడు ప్రచారం జరుగుతోంది…
ఆందోల్ ప్రజలు నన్ను మూడు సార్లు ఆదరించారు..
మోడీ మంచి నాయకుడు కానీ ఇక్కడి నేతల తీరు మాత్రం సరిగ్గా లేదు …
కనీసం తనకు మొదటి జాబితా లో టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో అన్న విషయంలో పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వకపోవడం తో తీవ్రమైన మనోవేదనకు గురౌతున్నాను
రెండో లిస్టులో పేరు వున్నా నేను పోటీ చేయను…