ప్రముఖ పుణ్యక్షేత్రం లో అభివృద్ధి పేరుమీద భక్తులకు అవస్థలు చూపిస్తున్నారు..బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు..

యాదాద్రి జిల్లా :

రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతు…

తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటి రాజ్యసభ సభ్యునిగా ఉత్తరప్రదేశ్ నుంచి నన్ను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ ,హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన లక్ష్మణ్

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి నరసింహ స్వామి మా కుల దైవం మొదటిసారిగా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

రాజ్యసభ సభ్యునిగా తెలంగాణ ప్రజల కష్టాలు ,బాధలుగురించి నెరవేర్చడంలో పార్లమెంటులో పోరాడుతాన్నన్నారు

ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం లో అభివృద్ధి పేరుమీద భక్తులకు కనీస సౌకర్యాలు లేవు ఎండ తీవ్రత తట్టుకోలేని పరిస్థితి ప్రాథమిక సమస్యలు కల్పించడంలో ప్రభుత్వంవిఫలం మైనదన్నారు.

చిన్న జీయర్ స్వామి యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం మొదటినుంచి నిలబడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తరించడం చాలా బాధాకరం.

చిన్న జీయర్ స్వామి అవమానపరచడం మరోవైపు గవర్నర్ ను అవమానపరచడం చాలా బాధాకరం .

అప్పట్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పునర్నిర్మాణంలో బొమ్మలు చిత్రీకరణ రాజకీయ నాయకులు శిల్పాలు శాస్త్ర విరుద్ధం

కనీస సౌకర్యాలు లేక నేను కూడా ఎండలో నిలబడి ఇబ్బంది పడ్డాను. సామాన్య భక్తులు పరిస్థితి ఘోరం .

పార్టీలో నిబద్ధతతోకష్టపడి పని చేసేవారికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందన్నారు.