బిజెపి లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జ్ లు వీరే…

*బిజెపి లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జ్ లు వీరే.

*తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇంచార్జ్ లను నియమించారు. 17 ఎంపీ స్థానాలకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఇంచార్జ్ లుగా కిషన్‌రెడ్డి నియమించారు…

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణలో 10 సీట్లపై కన్నేసిన ఆ పార్టీ ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీజేపీ లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమించింది. 17 ఎంపీ స్థానాలకు సంబంధించి ఇంఛార్జుల పేర్లను కిషన్‌రెడ్డి ప్రకటించారు.

ఆదిలాబాద్ – పాయల్ శంకర్

పెద్దపల్లి – రామారావు

నిజామాబాద్ – ఆలేటి మహేశ్వర్ రెడ్డి

మెదక్ – హరీశ్ బాబు…

కరీంనగర్ – ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

జహీరాబాద్ – వెంకటరమణా రెడ్డి

మల్కాజ్గిరి – రాకేష్ రెడ్డి

సికింద్రాబాద్ – లక్ష్మణ్

హైదరాబాద్ – రాజాసింగ్

మహబూబ్ నగర్ – రామచందర్

నాగర్ కర్నూర్ – రంగారెడ్డి

భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి

మహబూబాబాద్ – గరికపాటిమోహన్ రావు

ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి

చేవెళ్ల – వెంకటనారాయణ రెడ్డి

నల్గొండ – చింతల రాంచంద్రా రెడ్డి.