మునుగోడు నియోజకవర్గం నుండి తెరాస, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజెపిలో చేరిక..

నల్లగొండ జిల్లా…….

నల్గొండ జిల్లా,

చండూర్ మండలం లోని పలు గ్రామాల టీఆర్ఎస్ ,కాంగ్రెస్ సర్పంచులు, ఎంపిటిసీలు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ కి చెందిన చొప్పరి వారి గూడెం,ధోనిపాముల, నెర్మట,తుమ్మలపల్లి సర్పంచులు….కాంగ్రెస్ కి చెందిన ఉడతలపల్లి,
కోటయ్య గూడెం,శిర్ధేపల్లి,
గొల్లగూడెం సర్పంచులు…
కాంగ్రెస్ పార్టీకి చెందిన చండూరు మండలం కస్తాల, కొండా పురం ఎంపిటిసిలు…
మునుగోడు మండలం
చల్మడ టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ తో సహా అందరిని ఈటెల రాజేందర్
హైదరాబాద్ లో తన నివాసంలో బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు…