తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ జిల్లాల పాదయాత్ర..ఆగస్టు నుండి ప్రారంభం…!

తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ జిల్లాల పాదయాత్ర…..?*
*ఆగస్టు నుండి పాదయాత్ర……..?*

*బిజెపి తెలంగాణ మాజీ రాష్ట అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ భద్రాచలం సీతారామ స్వామి దేవాలయం నుండి పాద యాత్ర ప్రారంభం*
*(ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు)*

*బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కొమురం భీమ్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం టొంకిని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి పాద యాత్ర ప్రారంభం….!!
*(ఆదిలాబాద్ , నిజామాబాద్, మహబూబాబాద్ నగర్ జిల్లాలు)*

*బిజెపి తెలంగాణ హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం నుండి పాదయాత్ర ప్రారంభం..!!(కరీంనగర్, మెదక్, వరంగల్లు జిల్లాలు).. పాదయాత్ర ఇలా ఉండబోతుందంటూ బిజెపి శ్రేణుల ఇస్తున్నా సమాచారం..