బండి సంజయ్‌ను బూతులు తిట్టిన మైనంపల్లిని బీజేపీలో చేర్చుకోం – రాంచందర్ రావు..!!

బండి సంజయ్‌ను బూతులు తిట్టిన మైనంపల్లిని బీజేపీలో చేర్చుకోం – రాంచందర్ రావు..

ఇటివల హరీశ్ రావు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా మైనంపల్లి ప్రస్తుతం ప్రధాన పార్టిలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది…
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీజేపీలో చేరుతున్నారంటు వస్తున్న వార్తలపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత రాంచందర్ రావు…గతంలో మైనంపల్లి తమ పార్టీ అగ్రనేతలను దూషించాడు, మా పార్టీ కార్యకర్తలను జైలుకు పంపాడు. అలాంటి నేతలకు బీజేపీలో చోటు ఉండదని అన్నారు…