కేరళ బీజేపీ ఓబీసీ మోర్చా కార్యదర్శి, అడ్వొకేట్ రంజిత్ శ్రీనివాసన్ దారుణహత్య..

దారుణ హత్య..

■ కేరళ

◆ కేరళ బీజేపీ ఓబీసీ మోర్చా కార్యదర్శి, అడ్వొకేట్ రంజిత్ శ్రీనివాసన్ దారుణహత్య….

◆ అలెప్పుజాలోని ఇంట్లో… కుటుంబసభ్యుల ఎదుటే నరికి చంపిన దుండగులు….

*పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..