పలివెలలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య పరస్పరం దాడి..

*పలివెలలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య పరస్పరం దాడి*

మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత

పలివెలలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య పరస్పరం దాడి

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల కాన్వాయ్‌పై రాళ్ల దాడి

పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడిన ఈటల

మునుగోడు: రాళ్లు రువ్వుకున్న భాజపా, తెరాస కార్యకర్తలు

మునుగోడు: ఇరువర్గాల మధ్య కర్రలతో దాడి, పిడిగుద్దులు

మునుగోడు: రాళ్లదాడిలో పలువురికి గాయాలు

మునుగోడు: ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు