హుజూర్ నగర్ పట్టణంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో రాష్ట్ర నాయకులూ డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి…ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ మహోత్సవం జరిపించడం జరిగింది. అనంతరం పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ అభిమానులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు, ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు ముసుకుల చంద్రారెడ్డి, బిజెపి నాయకులు వేముల శేకర్ రెడ్డి, చింతలపూడి ఉమా, దేనుమకొండ రామరాజు, వల్లపుదాస్ గోపి గౌడ్, ఇంటి రవి, గంధం సతీష్, వోద్దోజు జగన్, ఎల్లవుల సోమరాజు, ములకపల్లి లక్ష్మయ్య, ముసంగి శ్రీను, గుండా గోపి, మందా వెంకటేశ్వర్లు, గరిడేపల్లి అధ్యక్షులు అందే కోటయ్య, మట్టంపల్లి అధ్యక్షులు దుండిగల ఎల్లయ్య, చింతలూరి సోమయ్య, కర్నే సత్యం, సత్యనారాయణ రెడ్డి, కుక్కడపు వెంకటేశ్వర్లు, దేవిశెట్టి మురళి, పులి నరసింహారావు, సాయి కృష్ణా యలకాని, బొల్లేపల్లి శ్రీనివాస్, బానోత్ చిరంజీవి, అన్నేపంగు అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు…