బొలెరో వాహనం బోల్తా.. పలువురికి గాయాలు…

నేత్రుడుస్తున్న రహదారులు…. హైదరాబాద్ టు కోదాడ హైవేపై నిత్యం భారీగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న హైవేపై అత్యధిక స్థాయిలో రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి….


నల్గొండ జిల్లా…

కట్టంగూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న బొలెరో వాహనం టైరు పగిలి బోల్తా..

ఈ ఘటనలో డ్రైవర్ కి స్వల్ప గాయాలు కావడంతో ప్రధమ చికిత్సను చేశారు హైవే అంబులెన్స్ లోని వైద్య సిబ్బంది….

బొలెరో వాహనంలో ఫర్నిచర్ తయారకు ఉపయోగపడే ప్లైవుడ్ షీట్లు ఉండడంతో వాహనాన్ని రోడ్డు పక్కకు తీయడానికి కొంత ఇబ్బందిగా మారింది…

నల్గొండ జిల్లా

చిట్యాల మండలం వెంబాయి గ్రామ సర్పంచ్ అద్దెల లింగారెడ్డి సోదరుడు సత్తిరెడ్డి కి రోడ్డు ప్రమాదం.

వెలిమినేడు గ్రామ శివారులో జాతీయ రహదారి(65) పై డివైడర్ ను ఢీ కొట్టిన కారు.

తీవ్రగాయాలు ఆసుపత్రికి తరలింపు…

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..

కారులో ఉన్న నల్గొండ జిల్లా trs సీనియర్ నాయకుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి.

కుమారుడు

రేగట్టే దినేష్ రెడ్డి అక్కడికక్కడే మృతి….