త్వరలో కొత్త పార్టీ ప్రకటించే ఆలోచన బ్రదర్ అనిల్… జగన్, వైసిపి వ్యతిరేక వర్గాల తో వరుస సమావేశాలు….

విజయవాడ

వివిధ సంఘాల నాయకులతో బ్రదర్ అనిల్ సమావేశం..రెండు గంటలకు పైగా జరిగిన సమావేశం.. త్వరలో కొత్త పార్టీ ప్రకటించే ఆలోచనలో అనిల్… జగన్, వైసిపి వ్యతిరేక వర్గాల తో వరుస సమావేశాలు…శొంఠి నాగరాజు… బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు

జగన్ గెలుపుకు మేము ఎంతో కృషి చేశాం.. 2019 ఎన్నికల సమయంలో కూడా అనిల్ మాతో సమావేశం పెట్టి జగన్ కోసం పని చేయాలన్నారు.. జగన్ సిఎం అయ్యాక రెండేళ్లుగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.. ఈరోజు అనిల్ తో మేము పడిన బాధలు చెప్పాము.. త్వరలోనే కొత్త పార్టీ కింద పని చేద్దామని చెప్పారు.. కొత్త పార్టీ వివరాలను బ్రదర్ అనిల్ కొద్దీ రోజుల్లో ప్రకటించే అవకాశం…..