జనగామ బీఆర్ఎస్‌ పార్టీలో ముదిరిన లొల్లి.. పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన..

జనగామ బీఆర్ఎస్‌ పార్టీలో ముదిరిన లొల్లి.. పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన…

పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా జనగామ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగగా వారికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంఘీభావం తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి దళితులపై కేసులు పెట్టించడానికి నిరసిస్తూ ముత్తిరెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు.

దళిత ద్రోహి పల్లా రాజేశ్వర్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ముత్తిరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన చేసి, రోడ్డుపై తన షర్టు విప్పి నిరసన తెలిపారు..