BRS ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..!

హైదరాబాద్ కొత్తపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు సంచలనంగా మారాయి. అధికార పార్టీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు చేస్తోంది.

*BRS ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి*
*ఇంట్లో ఐటీ సోదాలు*

హైదరాబాద్ కొత్తపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు సంచలనంగా మారాయి. అధికార పార్టీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు చేస్తోంది.

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. హిల్ ల్యాండ్ టెక్నాటజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.

రెండు కంపెనీలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తం 12 చోట్ల ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.