పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ పేరును _భారత రాష్ట్ర సమితి పార్టీ గా మార్చాలని విజ్ఞప్తి చేసిన తెరాస ఎంపీలు…

పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ పేరును _భారత రాష్ట్ర సమితి పార్టీ గా మార్చాలని విజ్ఞప్తి చేసిన తెరాస ఎంపీలు…

రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్, లోకసభ స్పీకర్ ఓం బిర్లా ను కలిసి కేసీఆర్ పంపిన లేఖను అందజేసిన తెరాస ఎంపీలు

తెరాస ఎంపీల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన రాజ్యసభ ఛైర్మన్.

పార్టీ పేరును ఇకపై భారాస గా మార్చాలని అధికారులను ఆదేశించిన ఛైర్మన్.

తెరాస ఎంపీల విజ్ఞప్తి పై సానుకూలంగా స్పందించిన లోకసభ స్పీకర్.

పరిశీలించి నిర్ణయం తీసుకుంటా అని ఎంపీలకు చెప్పిన స్పీకర్.