రేపు తెలంగాణ బంద్ కు BRS పిలుపు!..

రేపు తెలంగాణ బంద్కు BRS పిలుపు!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.. పార్టీ శ్రేణులకు నిరసన తెలపాలంటూ పార్టీ నుండి ఆదేశాలు..!! అన్ని నియోజకవర్గ,, మండల కేంద్రాల్లో ధర్నాలకు పిలుపు.