బీఆర్ఎస్ ఆద్వర్యంలో నిర్వహించనున్న “ఛలో నల్లగొండ” భారీ బహిరంగ సభ – సమన్వయకర్తలు..

కృష్ణా నదీ ప్రాజెక్టులు, నదీ జలాల హక్కుల పరిరక్షణకై బీఆర్ఎస్ ఆద్వర్యంలో నిర్వహించనున్న “ఛలో నల్లగొండ” భారీ బహిరంగ సభ – సమన్వయకర్తలు

హుజూర్ నగర్ – మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

దేవర కొండ – పంజాల గోపి రెడ్డి

నల్లగొండ పట్టణం – రవీందర్ సింగ్

తుంగ తుర్తి – మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

మునుగోడు – నందికంటి శ్రీధర్

కోదాడ – ఎమ్మెల్సీ రవీందర్ రావు

నకిరేకల్ – మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

మిర్యాల గూడ – ఆదర్శ్ రెడ్డి (పటాన్ చెరు బీఆర్ఎస్ నేత), ముజీబ్ (కామారెడ్డి బీఆర్ఎస్ నేత)

సూర్యాపేట – మాజీ మంత్రి జోగు రామన్న

నాగార్జున సాగర్ – మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్

భువన గిరి – మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నేత జి.వి రామకృష్ణా రావు

ఆలేరు – మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.