బీఆర్ఎస్‌కు 14మంది కౌన్సిలర్లు రాజీనామా?..

వరంగల్ జిల్లా నర్సంపేట పురపాలక సంఘం అవిశ్వాస తీర్మానం బిఆర్‌ఎస్ పార్టీలో చిచ్చు పెట్టింది.

ఆ పార్టీకి 14మంది కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వైఖరి నచ్చక రాజీనామా చేసినట్లు తెలిపారు…