119 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ..!

మంగళవారం నాడు మెత్తం 9 మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు* అధినేత సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కె.తారక రామారావు, *బి ఫారాలు అందచేశారు.*

వారిలో…

_ఎం సీతారాంరెడ్డి – చాంద్రాయణ గుట్ట._

_సామా సుందర్ రెడ్డి – యాకత్ పురా._

_ఇనాయత్ అలీబాక్రి — బహదూర్పురా._

_తీగల అజిత్ రెడ్డి – మలక్ పేట్._

_అయిందాల కృష్ణ — కార్వాన్._

_సలావుద్దీన్ లోడి – చార్మినార్._

_సి.హెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ — నాంపల్లి._

_నందకిషోర్ వ్యాస్ – గోషామహల్._

_విజేయుడు – అలంపూర్._

వున్నారు.

దీంతో.. *మొత్తం 119 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ కార్యక్రమం పూర్తయింది.