నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం…

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం…

-బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో బోల్తా

-ఈ ఘటనలో పది మందికి గాయాలు..
నార్కట్ పల్లి అద్దంకి రహదారిపై వేములపల్లి మండలం ఎన్ ఎస్ పి కెనాల్ బ్రిడ్జి దగ్గర లో మంగళవారం తెల్లవారు జామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ ఓవర్ స్పీడ్ నిర్లక్ష్యం వల్ల కావేరి ట్రావెల్ బస్సు బోల్తా పడింది.. అంటున్న ప్రయాణికులు..!!…

క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు…. ఈ బస్సు హైదరాబాద్ పటాన్ చెరువు నుండి ఒంగోలు జిల్లా కందుకూరు కి వెళుతుండగా ఘటన…ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు…

ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన వేములపల్లి పోలీసులు…