సూర్యాపేట జిల్లా లో రెండు బస్సులు అగ్నికి ఆహుతి..

సూర్యాపేట :

చివ్వెంల (మం)దురాజ్ పల్లి వద్ద ప్రమాదం…

సాంకేతికంగా రిపేరై హైవేపై నిలిచిపోయిన రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు….

ఓ బస్సులో షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు…

మరో బస్సుకు అంటుకున్న మంటలు….

ప్రమాదంలో రెండు బస్సులు దగ్దం….