మునగాల మండలం జాతీయ రహదారిపై వద్ద రాజధాని బస్సులో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు….

సూర్యాపేట జిల్లా,
కోదాడ.

65వ జాతీయ రహదారిపై మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద రాజధాని బస్సులో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు….

హైదరాబాదు నుండి విజయవాడ వెళ్తుండగా బస్సు దగ్ధం…

65 వ జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు…

స్కూటీని డికోడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి స్కూటీ బస్సు దగ్ధం…

మియాపూర్ డిపో బస్సు గా గుర్తింపు….

ఇటీవల ఇదే హైవేపై రెండు బస్సుల దగ్ధం కావడం. వరుసగా హైవేపై నెలరోజుల వ్యవధిలో ఇది రెండు నుంచి మూడో దగ్ధం కావడంతో కొంత ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..