ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 1000 కిలోమీటర్లు వెళ్తుంది…

ఆట మొదలయ్యింది…

2030 కల్లా దేశంలో పెట్రోల్ , డీజిల్ వాహనాల స్థానంలో పూర్తి పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ సంకల్పంతో Make in India లో భాగంగా ప్రతిష్టాత్మక టాటా సంస్థ వారి నుంచి వస్తున్న TATA Evision విద్యుత్ కార్.

ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 1000 కిలోమీటర్లు వెళ్తుంది.

బ్యాటరీ కి పదేళ్లు కంపెనీ వారంటీ.

ఎక్స్ షోరూం ధర ₹25 లక్షలు. ఈ ఏడాది మధ్యలో విడుదల