పిల్లి జాడ కోసం పీఎస్ లో కంప్లైంట్…

పిల్లి జాడ కోసం పీఎస్ లో కంప్లైంట్…
R9TELUGUNEWS.com.
పిల్లి అపహరణకు గురైందని యాదగిరిగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేసిన గౌరాయపల్లికి చెందిన గుజ్జుల రాంచంద్రారెడ్డి.పిల్లి లేకపోవడంతో రెండు రోజులుగా తన కొడుకులు అన్నం తినడంలేదని ఆవేదన.
పిల్లి జాడ కనుక్కోని తమకు అప్పగించాలని కోరిన రాంచంద్రారెడ్డి…