వాలంటీర్లను తీసేది లేదు నాది హామీ :చంద్రబాబు.

ఆంద్రప్రదేశ్..
టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించి తీరుతామని పెనుకొండలో జరిగిన పార్టీ సభలో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించబోమని తేల్చిచెప్పశారు అలాంటి ఆలోచనే చేయబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. వారికి కచ్చితంగా న్యాయం చేస్తామన్నారు.తప్పకుండా వాలంటీర్ల వ్యవస్ధను కొనసాగిస్తామన్నారు. కాబట్టి వాలంటీర్లు ఎవరూ వైసీపీ కోసం పనిచేయొద్దని చంద్రబాబు సూచించారు.