బిట్ కాయిన్స్ తో జరిగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:..ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్..
*ప్రకాశం జిల్లా..
బిట్ కాయిన్స్ తో జరిగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:..ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్.
వ్యాపారులు, రియల్ ఎస్టేట్, ఐటీ ప్రొఫెషనల్స్ టార్గెట్ చేస్తూ వాట్సప్ గ్రూప్ లింక్స్ పంపించి బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ పేరిటి ఇన్వెస్ట్ చేయించి చివరకు వాటిని కాజేసే సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ప్రజలను ఆకర్షించి కోట్లలో దోచేస్తున్నారని వర్చువల్ అకౌంట్స్ తో మాయ చేస్తూ రూ.లక్షల్లో నకిలీ సైట్ లో ఇన్వెస్ట్ చేయించి మోసం చేస్తున్నారు.