బడ్జెట్‌‌ను ప్రజలకు వివరించేందుకు అన్ని రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు….

💥తెలంగాణకు రానున్న కేంద్ర మంత్రులు💥

బడ్జెట్‌‌ను ప్రజలకు వివరించేందుకు అన్ని రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం తెలంగాణకు ఇద్దరు కేంద్ర మంత్రులు రానున్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ సింగ్ టాగూర్‌లు ఇంటలెక్చువల్స్‌తో సమావేశమై కేంద్ర బడ్జెట్‌పై చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్‌పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి బడ్జెట్‌ను ప్రజలకు వివరించనున్నారు.