మోడీ దేశ ప్రధాని అయ్యాక దేశంలో ఆలయాలకు మహర్ధశ…కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల…

మోడీ దేశ ప్రధాని అయ్యాక దేశంలో ఆలయాలకు మహర్ధశ వచ్చిందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌తో కలిసి దర్శించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకానికి, రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఎంపిక చేసినట్లు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల వెల్లడించారు…