లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) సమీపంలో రెచ్చగొట్టే చర్యలను బీజింగ్ కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే చైనా మరో రెచ్చగొట్టే చర్యకు దిగినట్టు సమాచారం. లద్దాఖ్‌లోని ఎల్ఏసీ సమీపంలో 3 కొత్త మొబైల్ టవర్లను చైనా ఏర్పాటు చేసినట్టు వార్తలు వెలుగుచూశాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు సమీపంలో కూడా చైనా గతంలో ఇలాంటి ఎత్తుగడే అమలు చేసింది. తాత్కాలిక గ్రామాలు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో లద్దాఖ్‌లో ఏదైనా దుశ్చర్యకు పాల్పడే యోచనలో చైనా ఉందా అనేది తాజా చర్చనీయాంశమవుతోంది…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.