సూర్యాపేట జిల్లా..
నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ,,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి పార్టీకి, పదవులకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది….
గత కొంతకాలంగా ఆమె బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించినట్లు సమచారం….
గత కొద్ది రోజులుగా ఆమె పార్టీలో పార్టీలో విభేదాలు తలెత్తడం తో పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండటం జరుగుతోంది అంటూ ప్రచారం జరిగింది…
చల్లా శ్రీలత రెడ్డి బిజెపి పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది….. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ కి స్థానికంగా కొంత షాక్ కు గురి చేసే అంశంగా భావిస్తున్నారు….
ఈరోజు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి తన కౌన్సిలర్ పదవికి రాజీనామా పత్రం అందించటం జరిగింది పార్టీ కార్యాలయానికి తన పదవులకు రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది..
ఈ సందర్భంగా చల్ల శ్రీలత రెడ్డి మాట్లాడుతూ..
తను పార్టీ సభ్యత్వానికి మరియు ఆ పార్టీ గుర్తుపై గెలిచాను కాబట్టి ఆ పదవులన్నిటికీ రాజీనామా చేస్తున్నట్లుగా వాడు తెలిపారు…. త్వరలో తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తున్నట్లు తెలిపారు..