చంద్రబాబు నాయుడుకు షాక్..చంద్రబాబు బెయిల్ పిటిషన్లు డిస్మిస్…

చంద్రబాబు నాయుడుకు షాక్..

ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లపై తీర్పు వచ్చే అవకాశం అంటూ టిడిపి వర్గాల్లో ఏపీ రాజకీయాల్లో తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి కానీ దానికి విరుద్ధంగా ప్రస్తుతం షాక్ కు గురి చేసింది..

ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు పూర్తి అయ్యింది..

విజయవాడ ఏసీబీ కోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ లపై నేడు తీర్పు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్ళు అల్లర్ల కేసుల ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

*చంద్రబాబు బెయిల్ పిటిషన్లు డిస్మిస్*

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగల్లు అల్లరు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.

ఇప్పటికే రిమాండ్ లో ఉన్నందున ముందస్తుగా బెయిల్ ఇవ్వలేమని కోర్టు తెలిపింది..