చండూరు మండల కేంద్రంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట బిజేపి రాజగోపాల్ రెడ్డి నిరసన..

నల్గొండ జిల్లా..

మునుగోడు నియోజకవర్గం…

చండూరు మండల కేంద్రంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట మెట్లపై కూర్చొని బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరసన.. పోలీసులు trs పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన…