చతిస్గడ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్..

*బ్రేకింగ్..*

*🔹
_మావోయిస్టులకు ఊహించిన రీతి లో భారీ ఎదురుదెబ్బ._

*నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి.*

36 లక్షల రివార్డుతో నలుగురు నక్సల్ కమాండర్లు ఎన్‌కౌంటర్‌లో మృతి.

ఈరోజు ఉదయం ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో ఎన్కౌంటర్..

Ç60 కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు మృతి *

ఎన్‌కౌంటర్‌లో డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యుడు కురసం రాజు, ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్ మృతి*

ఘటన స్థలం నుండి ఒక AK47, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం..