హనుమకొండ :
*ఇద్దరు సీఐల అక్రమ సంబంధం బట్టబయలు*
భార్య భర్తల బందానికే కళంకం తెచ్చిన ఇద్దరు పోలీసులు
*సమాజనికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే వక్ర బుద్ధి చూపించిన వైనం*
ప్రియుడు సీఐ రవితో భర్తకు అడ్డంగా దొరికిన మహిళా సీఐ మంగ
సహచర సీఐ రవితో కొంతకాలంగా అక్రమసంబంధం కొనసాగిస్తున్న సీఐ మంగ
హనుమకొండ రాంనగర్ లో మహిళా సీఐ మంగ ఇంటిలో భర్త రవి కుమార్ (మహబూబాబాద్ సీఐ) కి అడ్డంగా దొరికిన మంగ, రవి..
*ఐపిసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు*