రేపు సీఎల్పీ మీటింగ్..టైం గడిస్తే చిక్కులు తప్పవనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం..రేపు ప్రమాణ స్వీకారం అంటూ వైరల్ అవుతున్న లెటర్ ఫేక్ అని తేల్చిన కాంగ్రెస్…

!

BREAKING..
గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు..

రాజ్ భవన్ లో గవర్నర్ తో టీపీసీసీ నేతల భేటీ.*

హాజరైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కు లేఖ అందించిన నేతలు…

*రేపు హోటల్ ఎల్లాలో సీఎల్పీ మీటింగ్…..

ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ప్రియంకలు హాజరయ్యే అవకాశం…

ముఖ్యమంత్రి పదవికోసం గ్రూపులు కట్టకుండా వ్యూహం…

వీలైనంత త్వరగా సీఎల్పీ నేతను ప్రకటించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావన ఇదే విషయంపై సీనియర్ల అందరితో చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం..

టైం గడిస్తే చిక్కులు తప్పవనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రూపులు కట్టకుండా ఇవాళ రాత్రి హోటల్ లోనే బస ఏర్పాటు…

రేపు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్. ఎల్పీ నేత ఎంపిక…..

అయితే ఇదే విషయంపై సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సీఎం గా ఎన్నుకోవడం జరిగినట్లుగా ప్రచారం జరుగుతుందని అది ఏమాత్రం నిజం కాదని తెలిపారు…. రేపు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం మాత్రమే.

రేపు ప్రమాణ స్వీకారం అంటూ వైరల్ అవుతున్న లెటర్ ఫేక్ అని తేల్చిన కాంగ్రెస్.