సీఎం సారు.రైతు భరోసా క్రేంద్రం అద్దె చెల్లింపు ఇప్పించరా…. ఓ వృద్ధుడి విన్నపం..!!!

పల్నాడు జిల్లా…

ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం లో రైతు భరోసా కేంద్రానికి తాళం ..

కోలిక్కిరాని రైతు భరోసా క్రేంద్రం అద్దె చెల్లింపు వ్యావహరం ..

బిల్లు పెట్టాం తాళం తీయామని అధికారులు కోరినా వినాని ,పట్టించుకోని ఇంటి యాజమాని బత్తుల రోశయ్య ..

సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఫ్లాకార్డులతో సిద్దం అయినా రోశయ్య .

తన గోడును ముఖ్యమంత్రి జగన్ దగ్గర విన్నవించుకుంటన్నంటు …

జిల్లా పర్యటన లో ఉన్న ముఖ్యమంత్రి వద్దకు బయలుదేరిన వృద్దుడు బత్తుల రోశయ్య ..

రైతు భోరోసా క్రేంద్రానికి ఎడాదిగా నిలిచిపోయిన అద్దె చెల్లింపులు ..

అద్దె చెల్లించాలని యాజమాని పలుసార్లు కోరినా స్పందించని అధికారులు ..

తన ఆరోగ్య పరిస్థితి సరిగాలేదని అద్దె ఇవ్వాలని నిరసనగా ఇంటికి తాళం .. అద్దె తాలూకా రూ /70వేలు రావలి ..