హరీష్ రావు పై మైనంపల్లి కామెంట్స్ పట్ల కేసిఆర్ సీరియస్…

హరీష్ రావు పై మైనంపల్లి కామెంట్స్ పట్ల కేసిఆర్ సీరియస్…

ఏ క్షణమైనా మైనంపల్లి హన్మంత్ రావు పై సస్పెన్షన్ వేటు..

: బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే(BRS sitting MLA)ల్లో పలువురిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసినా.. అనివార్యంగా మళ్లీ వారికే టికెట్లు కట్టబెట్టారు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌(CM KCR). తొలి విడతలోనే ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. అందులో సిటింగ్‌లకే పెద్దపీట వేసి అందరినీ ఆశ్చర్చపరిచారు. ఇందులో దాదాపు సగం మంది అగ్రకులాల వారికే అవకాశం కల్పించారు…. దీంతో హరీష్ రావు పై మైనంపల్లి కామెంట్స్ ఒక దుమారాన్ని రేపాయి.. దీనిపట్ల పట్ల కేసిఆర్ సీరియస్…

మల్కాజిగిరి అభ్యర్థి మార్పు కోసం కేసిఆర్ కసరత్తు..

కేసిఆర్ పరిశీలనలో మర్రి రాజశేఖర్ రెడ్డి, చింతల విజయశాంతి పేర్లు..

ప్రగతి భవన్ లో కేసిఆర్ ను కలిసిన మంత్రి మల్లా రెడ్డి….