జనగామలో నూత‌న కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌…

R9TELUGUNEWS.COM. జనగామ జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం మధ్యాహ్నం ప్రారంభించారు. అంత‌కుముందు పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని కేసీఆర్ స్వీక‌రించారు. అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్ శిలాఫ‌ల‌కాన్ని కేసీఆర్ ఆవిష్క‌రించారు.